ముఖ్య మంత్రిగారు మ్రొక్కంగ వెడలిరి
దార్లు మూసి వేసి కార్ల లోన,
దార్లు మూసి వేసి కార్ల లోన,
భక్త జనుల గొట్ట భద్రతా బలగాలు
భద్ర కాళి బెదరి పారి పోయె!!!
(శంకరాభరణం బ్లాగు లో11-08-2011 నాటి సమస్యా పూరణ-422లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment