అవినీతి దొరల మలినపు
కవితాతత్వమ్ము నడ్డగాడిద లెఱుగు
న్నవియే భువి భారతమున
సవితునిసాక్షిగ పదవుల సరసనజేరెన్!
(శంకరాభరణం బ్లాగు లో18-07-2011 నాటి సమస్యా పూరణ-397లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment