వాక్కు వాక్కునందు వసియించుశారద
విత్తముండుచోట విద్యగనము !!!
(శంకరాభరణం బ్లాగు లో16-08-2011 నాటి సమస్యా పూరణ-428లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
కమలజునకు భార్య ;కమలయెగద
అజుని కన్నతల్లి;ఐననేమిఫలమువిత్తముండుచోట విద్యగనము !!!
(శంకరాభరణం బ్లాగు లో16-08-2011 నాటి సమస్యా పూరణ-428లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment