భాద్రపద శుద్ధచవితిన భాగ్యనగర
గణపతుల శోభ కనులార గాంచి మురిసి
గౌరి ముఖమును చుంబించె , గరివరదుడు
లేచి చెయిసాచి దలయూచి చూచి మెచ్చె!
(శంకరాభరణం బ్లాగు లో02-08-2011 నాటి సమస్యా పూరణ-413లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment