మాయా మేయ జగంబున
సాయీ రూపము, పలుకులు సర్వులకెల్లన్
శ్రేయోదాయకముగద,క
సాయీ రూపమ్ము మనకు సంకటము లిడున్!!!
(శంకరాభరణం బ్లాగు లో10-08-2011 నాటి సమస్యా పూరణ-421లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment