కురుసభ సాక్షిగ ద్రౌపది
కురులీడ్చివలువలొలుచుట ఘోరము గాదే,
ధరనేలగ తాబన్నిన
దురిత ద్యూతమున, నోడెదుర్యోధనుడే !!!
(శంకరాభరణం బ్లాగు లో20-07-2011 నాటి సమస్యా పూరణ-399లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment