మెట్టిన యింటికి నప్పులు
పుట్టెడు, పట్టదు మగనికి ,పుస్తెలనే తా
కట్టుగ బెట్టిరి కొట్టున
(శంకరాభరణం బ్లాగు లో17-07-2011 నాటి సమస్యా పూరణ-396లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
పుట్టెడు, పట్టదు మగనికి ,పుస్తెలనే తా
కట్టుగ బెట్టిరి కొట్టున
పుట్టిన దినమున విషాదమున విలపింతున్!
(శంకరాభరణం బ్లాగు లో17-07-2011 నాటి సమస్యా పూరణ-396లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment