జ్ఞాన మూర్తుల, తత్వ విజ్ఞాన ధనుల,
నుర్వి జనులకు ,అధికార గర్వితులకు,
మంచి చెడులను, సూచించ నెంచి,తపసి ,
సంయ మీoద్రుడు గోరెను సంగమమును!
(శంకరాభరణం బ్లాగు లో25-10 -2010 నాటి సమస్యా పూరణ133 లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షింఛి ఆనందింప వచ్చును.)
No comments:
Post a Comment