వన్నెలవరూధిని గనియె,
ఎన్నడు ఎఱుగని ప్రవరుని ఎదురుగ,నాడా
పున్నమి చంద్రుని సాక్షిగ,
వెన్నలలో తనువునుండి వెడలెను సెగలే!
(శంకరాభరణం బ్లాగు లో02 -11 -2010 నాటి సమస్యా పూరణ-141లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment