ఎరువులు ఎచటివి వేసెనొ,
బరువులు తరువుకు తగవని భావింపగనో,
గురువులు బ్రహ్మము చెప్పెనొ !
సొర చెట్టుకు బీర కాయ సొంపున గాచెన్!
(శంకరాభరణం బ్లాగు లో 23 -10 -2010 నాటి సమస్యా పూరణ-131 లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment