తుల నాడిన వాడిని గని,
తల నంటెను చెప్పు తోడ, తరుణిరొ ,భద్రా
చలమున నవమిన నేటి స
బల!రాముడు సీత జూసి ఫక్కున నవ్వెన్!
(శంకరాభరణం బ్లాగు లో 29 -10 -2010 నాటి సమస్యా పూరణ-137 లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment