సరదాకి చిరు కవిత
Thursday, December 9, 2010
కృష్ణు! జంప నెంచి క్రీడి వెడెలె!!!
భీష్మ తీక్షణoపు భీకర పోరును,
నోపలేక శౌరి నోర్మివీడె!
వీరు డుండ!, రాదు విజయమ్ము,ననిజెప్పె
కృష్ణు! జంప నెంచి క్రీడి వెడెలె!!!
(శంకరాభరణం బ్లాగులో సమస్యాపూరణం-163 లొ ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ )
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment