సరదాకి చిరు కవిత
Friday, December 31, 2010
సరసము దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్!!!
పరిణయ పూర్వము తరుణిరొ,
పరిపరి విధముల కనుగొనె ప్రణయపు తీరుల్,
వరునకు లేవని,పరసతి
సరసము దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్!
(శంకరాభరణం బ్లాగు లో08-11 -2010 నాటి సమస్యా పూరణ-145లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment