ఇడుము లనెడము జేయువాడిన కులేషు
డొక్క డేయని దలపోసి మ్రొక్కి నారు
ప్రభువు దక్కగా, చిక్కగా, ప్రభువు దేవు
భార్య లిద్దరు, శ్రీ రామ భద్రునకును !
(ప్రభుదేవ్ ప్రఖ్యాత డ్యాన్సు మాస్టరు మరియు నటుడు .ఆయన సమస్యను
సమస్యా పూరణంలో తీసుకోవడం జరిగింది.)
(శంకరాభరణం బ్లాగులో లోగడయిచ్చిన సమస్యకు చేసిన పూరణ ).
No comments:
Post a Comment