సరదాకి చిరు కవిత
Monday, December 6, 2010
కడకు ప్రజల బ్రతుకు , కన్నీటి పాలురా!
పాలకులకు జూడ పాలుగా కనుపించు,
వైరి పక్షముకవి నీరు తీరు !
కడకు ప్రజలకవియె కన్నీరుగాతోచు !
మంద వారి మాట మణుల మూట!!!
2 comments:
Anonymous
December 6, 2010 at 6:12 PM
కన్నీటి పాలురా అని ఉండాలేమో !
Reply
Delete
Replies
Reply
మంద పీతాంబర్
December 6, 2010 at 7:30 PM
నిజమే .మారుస్తాను.ధన్యవాదాలు
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
కన్నీటి పాలురా అని ఉండాలేమో !
ReplyDeleteనిజమే .మారుస్తాను.ధన్యవాదాలు
ReplyDelete