శ్రీ Danamaiah గారు, ఎవరొప్పుకున్నా ,ఒప్పుకోక పోయినా నేడు మన దేశంలో ప్రభుత్వాన్ని,తద్వారా ప్రజల స్థితిగతుల్ని,పభావితం జేయగల శక్తి వంతమైన గల నాయకురాలు శ్రీమతి సోనియా గాంధి గారు.ధరలు పెరిగిన ఈ పరిస్థితుల్లో ,ధరలను తగ్గించడానికి /అదుపు చేయ డానికి మరిన్ని మెరుగైన కార్యక్రమాలను,పథకాలను తన పార్టీ , ప్రభుత్వం ద్వారా రూపొందింప జేసి ప్రజలకు, ముఖ్యంగా పేదలకు ప్రయోజనం చేకూర్చే విధంగా, పాలన జేరిగేటట్టు చూడాలని,తమబ్రతుకుల్లో వెలుగు నింపాలని ,జన్మదిన సందర్భంగా ఆమెను కోరడం జరిగింది.దేశానిని ఇంకా స్వాతంత్ర్యం రాలేదని,మనమేదో బిక్షగాళ్ళ మైనట్టు ,అపోహపడవలసిన అవసరం లేదు. ఏది ఏమైనా మీ స్పందనకు ధన్యవాదాలు.
Manda gaaru,
ReplyDeleteInka manaku swathantramu raledani marokasari gurthu chesaru.Varamulu ivvataniki aame yemi devatha kadu.Danamu chesthe teesu kovadaniki manameni bichagaallamu kadu.
శ్రీ Danamaiah గారు,
ReplyDeleteఎవరొప్పుకున్నా ,ఒప్పుకోక పోయినా నేడు మన దేశంలో ప్రభుత్వాన్ని,తద్వారా ప్రజల స్థితిగతుల్ని,పభావితం జేయగల శక్తి వంతమైన గల నాయకురాలు శ్రీమతి సోనియా గాంధి గారు.ధరలు పెరిగిన ఈ పరిస్థితుల్లో ,ధరలను తగ్గించడానికి /అదుపు చేయ
డానికి మరిన్ని మెరుగైన కార్యక్రమాలను,పథకాలను తన పార్టీ , ప్రభుత్వం ద్వారా రూపొందింప జేసి ప్రజలకు, ముఖ్యంగా పేదలకు ప్రయోజనం చేకూర్చే విధంగా, పాలన జేరిగేటట్టు చూడాలని,తమబ్రతుకుల్లో వెలుగు నింపాలని ,జన్మదిన సందర్భంగా ఆమెను కోరడం జరిగింది.దేశానిని ఇంకా స్వాతంత్ర్యం రాలేదని,మనమేదో బిక్షగాళ్ళ
మైనట్టు ,అపోహపడవలసిన అవసరం లేదు.
ఏది ఏమైనా మీ స్పందనకు ధన్యవాదాలు.