చదువు చెప్పు బుధులు సరసాల కొడగట్టి,
శిష్యు రాండ్ర నకట చెరచి రైరి
గురువు పరువు ఊరి మురుగులో గలిపిరి.
మంద వారి మాట మణుల మూట!
(నేడు TV9 లో ప్రసారమైన వార్తలకు స్పందించి వ్రాసినది )
శిష్యు రాండ్ర నకట చెరచి రైరి
గురువు పరువు ఊరి మురుగులో గలిపిరి.
మంద వారి మాట మణుల మూట!
(నేడు TV9 లో ప్రసారమైన వార్తలకు స్పందించి వ్రాసినది )
No comments:
Post a Comment