సరదాకి చిరు కవిత
Monday, December 27, 2010
నైతిక విలువలను వీడి నాయకుడయ్యెన్ !!!
వైతాళికుడెవ్వడు,గన,
బేతాళుడె,నీతుల అతిభీతిగ గోతిన్
పాతర జేసిన ఘనుడే,
నైతిక విలువలను వీడి నాయకుడయ్యెన్ !
(శంకరాభరణం బ్లాగు లో31-10 -2010 నాటి సమస్యా పూరణ-139లో
ఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment