సరదాకి చిరు కవిత
Tuesday, December 7, 2010
భవ దీయుల మమ్ము బ్రోవు బాధలు దీరన్ !!!
భవ మోచని, కాత్యాయని,
భవ దీయుల మమ్ము బ్రోవు బాధలు దీరన్
నవవిధ పూజలు సేతుము,
నవరాత్ర్యుత్సవము లమరె నాలుగు దినముల్ !
(శంకరాభరణం బ్లాగులో లోగడ యిచ్చిన సమస్యా పూరణం-121 కి చేసిన పూరణ.)
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment