సరదాకి చిరు కవిత
Tuesday, December 21, 2010
మనసు మలిన పడిన మార్గమ్ము చీకటౌ!
మనసు మలిన పడిన మార్గమ్ము చీకటౌ!
కళ్ళు గాన రావు ముళ్ళు గ్రుచ్చు,
మాధవుడిని గొలువ మలినములెడమౌను !
మంద వారి మాట! మణుల మూట!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment