వేదించు టె పని పాటై,
శోధించును తప్పులన్ని చోద్యము తోడన్,
బాధించు మంత్రి కొడుకై,
బోధించుట రాని గురువె పుజ్యుండయ్యెన్ !
(శంకరాభరణం బ్లాగులో 20 -10 -2010 నాటి సమస్యా పూరణ -128 లో ఇచ్చిన పూరణకు చేసిన పూరణ.
ఇతర కవిమిత్రుల మేటి పూరణలను ఆ బ్లాగులో చూసి రసాస్వాదన చేయ వచ్చును.
No comments:
Post a Comment