సరదాకి చిరు కవిత
Monday, December 13, 2010
కలలు దీరినాక కాసులు దెమ్మనె?
ఏరి,కోరి,పోరి,నారిని చేపట్టి
కాపు రమ్మువరకు కథలు జెప్పె !
కలలు దీరి పోయె కాసులు దెమ్మనె?
మంద వారి మాట మణుల మూట!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment