సరదాకి చిరు కవిత
Wednesday, December 22, 2010
బాధ నార్చువాడు భగవంతుడే గదా!
బాధ లెఱుగ లేరు బాధించు వారలు,
బాధితులకు తెలియు బాధ తీరు,
బాధ నార్పు వాడు భగవంతుడే గదా!
మంద వారి మాట మణుల మూట!!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment