మంత్రి వర్యుల హామీలు మట్టి గరువ,
తోటి మిత్రుల ప్రాణాలు నీట గలువ,
బ్రతుకు పోరులో కలలన్ని బండలవగ,
చదువు కొండక్కినది కళా శాలలందు!
(శంకరాభరణం బ్లాగు లో30-03 -2011 నాటి సమస్యా పూరణ-271లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment