పరశు రాముడు ,రాముడు నరయ నొకరు
గాదె !మాధవాంశ లువారు ,కార్య రథులు.
పాపులను ద్రుంచి సుజనుల ప్రభను బెంచ
గాదె !మాధవాంశ లువారు ,కార్య రథులు.
పాపులను ద్రుంచి సుజనుల ప్రభను బెంచ
మాధవుడు మాధవుని తోడ మత్సరించె !
(శంకరాభరణం బ్లాగు లో17-03 -2011 నాటి సమస్యా పూరణ-258లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment