కవి వ్రాసెను భారతమును,
భువిలో ధర్మము నిలుపగ, పోరాడిన కౌ
రవులు బరమ దురితులు,గను
క, వినాశము గోరె దన సుకావ్యములోనన్!
(శంకరాభరణం బ్లాగు లో29-03 -2011 నాటి సమస్యా పూరణ-270లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment