పక్షి యెగుర నెవడు బరిమితులను బెట్టు,
కోకి లేల మాను కూత బెట్ట,
గాలి, నీరు, సూర్య కాంతుల రీతిగా
కవులు నియమములకు కట్టు బడరు!
(శంకరాభరణం బ్లాగు లో01-04 -2011 నాటి సమస్యా పూరణ-273లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment