సత్య మెపుడు బల్కు ,సార్వ భౌముండైన,
కాటి కాప రాయె నాటి దినము !
నేటి కాల మందు కాటి భూముల నమ్మి
కాటి కాప రాయె నాటి దినము !
నేటి కాల మందు కాటి భూముల నమ్మి
కల్ల లాడు వాడు ఘనుడు భువిన !
(శంకరాభరణం బ్లాగు లో17-04 -2011 నాటి సమస్యా పూరణ-288లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment