రేయి గడిచి పోయె రేరాజు ముద్దాడ
కలువ మురిసి విరిసె కొలను సాక్షి !
కమల ముద్దు మోము కమలేశు ముద్దాడ
ప్రొద్దు పొడిచె, నింక నిద్దురింతు !
రాత్రి వేళ రక్కె రాకాసి దోమలు
నైటు గార్డు డ్యూ టి నరక మయ్యె
పొట్ట కూటి కొఱకు పుట్టెడు బాధలు
ప్రొద్దు పొడిచె, నింక నిద్దురింతు !
(శంకరాభరణం బ్లాగు లో27-03 -2011 నాటి సమస్యా పూరణ-268లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment