తనయు డుండు చోటు తమకు తగని దాయె !
కోడ లమ్మ కేమొ కొలువు లాయె!
రమ్మనంగ చావు రాదాయె!పెద్దలా
కోడ లమ్మ కేమొ కొలువు లాయె!
రమ్మనంగ చావు రాదాయె!పెద్దలా
శ్రమమునందు మనకు శాంతి దొరుకు!
(శంకరాభరణం బ్లాగు లో15-03 -2011 నాటి సమస్యా పూరణ-256లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment