అతను బాహ్య సౌందర్యమ్మునరయ లేడు,
మనుసు పొరలను చదివిన మౌని గాన
యాత్మ సౌందర్య వీక్షణ యతను జేసి
అంధు డానందమున మెచ్చె - నతివ సొగసు !
(శంకరాభరణం బ్లాగు లో08-04 -2011 నాటి సమస్యా పూరణ-280లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment