దీన రక్షకుండు, దివ్య స్వరూపుండు,
పావనుండు,లోక పాలకుండు ,
శ్రీనివాసుడుండు శ్రీవేంకట గిరి శి
పావనుండు,లోక పాలకుండు ,
శ్రీనివాసుడుండు శ్రీవేంకట గిరి శి
ఖరమె, మనకొసంగు ఘన సుఖములు!
(శంకరాభరణం బ్లాగు లో06-04 -2011 నాటి సమస్యా పూరణ-278లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment