కాలే కడుపులు నింపని
మేలేమియు జేయ లేని, మెప్పుల గను నా
యేలికల నేమి జేయని
పోలేరమ్మను నుతింప ముప్పు గలుగురా!
(శంకరాభరణం బ్లాగు లో21-03 -2011 నాటి సమస్యా పూరణ-262లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment