సకలము నీవే ననె, నా
ముకుళితమౌ మోముగాంచి, ముదమున ప్రేమన్
బ్రకటించ,మనోహరు ,వా
ముకుళితమౌ మోముగాంచి, ముదమున ప్రేమన్
బ్రకటించ,మనోహరు ,వా
మ,కరము పట్టంగ నాకు మరులు గలిగెరా!
(శంకరాభరణం బ్లాగు లో02-04 -2011 నాటి సమస్యా పూరణ-274లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment