కడలి పొంగెను, భూకంప కంపములకు,
ముంచెను జపానును ,సునామి; మునిగి నారు
సతుల పతులు, సుత సుతులు ,సహచరులును,
పువ్వు బోడుల తలలెల్ల బోడు లయ్యె!!
(శంకరాభరణం బ్లాగు లో28-03 -2011 నాటి సమస్యా పూరణ-269లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment