తలవంపులు దెచ్చు పనుల,
కలహంసలు మెచ్చనట్టి కఱకఱి చేష్టల్
వలదన్నజేసి ,చవితిన
కలహంసలు మెచ్చనట్టి కఱకఱి చేష్టల్
వలదన్నజేసి ,చవితిన
నెలవంకన్ జూసి నవ్వ ,నేరము సుమ్మీ!
జలకా లాడుచు,బీచిన
మలయపు తెమ్మెరలు వీచ ,మధురోహలతో
మొలపోగులేని ,పలు క
మలయపు తెమ్మెరలు వీచ ,మధురోహలతో
మొలపోగులేని ,పలు క
న్నెల వంకన్ జూసి నవ్వ నేరము సుమ్మీ!
(శంకరాభరణం బ్లాగు లో16-03 -2011 నాటి సమస్యా పూరణ-257లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment