మారీచుడయ్యె లేడిగ
శ్రీరాముని జూసి ! సీత చీకొట్టె గదా
యారావణుమోహముగని,
శ్రీ రామాయణముజూడ సీతా వ్యధయే!
(శంకరాభరణం బ్లాగు లో23-03 -2011 నాటి సమస్యా పూరణ-264లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment