గీత జూపిన మార్గమే గీటు రాయి
పనుల బట్టియే వచ్చును ఫలిత మెపుడు
వ్రాత యుండిన చాలదు చేత లేక
ధాత వ్రాసిన వ్రాతలె తప్పులయ్యె.
(శంకరాభరణం బ్లాగు లో05-04 -2011 నాటి సమస్యా పూరణ-277లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )

No comments:
Post a Comment