పరికించెనేమొ? హరిలో
బరిమార్చగ నెంచి ,తుదకు బ్రాణము విడిచెన్!
(శంకరాభరణం బ్లాగు లో22-03 -2011 నాటి సమస్యా పూరణ-263లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
నరసింహుని ! పూజచేసె నరకాసురుడే
గిరిజావరు మ్రొక్కి, హరినిబరిమార్చగ నెంచి ,తుదకు బ్రాణము విడిచెన్!
(శంకరాభరణం బ్లాగు లో22-03 -2011 నాటి సమస్యా పూరణ-263లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment