భారత జట్టుకు శుభాకాంక్షలు .విజయం వరించుగాక!!!
విజయమ్ గోరిరి, వాంఖడే సమరమున్ వీక్షించు వారందరున్,
నిజమే గావలె వారికోరికలు పోనీయొద్దు యీ "కప్పు",యా
రజనీ కాంతుడు మెచ్చగా ,రమణు లున్ రాగాలు వొల్కించ గా,
విజయేoదిందిర భారతా వనిని దీవించంగ, యీ పొద్దునన్!!!
No comments:
Post a Comment