ముడుపు గట్టితి,మ్రొక్కితి ,కడుయిడుముల
కోర్చి కొండ నెక్కితి ,కోర్కె గోరితి,పలు
రీతుల గొలిచితి,నికనే రీతి నిపుడు
కోర్చి కొండ నెక్కితి ,కోర్కె గోరితి,పలు
రీతుల గొలిచితి,నికనే రీతి నిపుడు
తిరుమలేశుని దిట్టిన సిరులు గలుగు?
(శంకరాభరణం బ్లాగు లో19-03 -2011 నాటి సమస్యా పూరణ-260లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )
No comments:
Post a Comment