సదమల వేదశాస్త్రచయ సారమునంతయుకొంతకొంతగా
పదములకద్ది , పద్దియముపద్దియమందునపంచదారయున్
వదులుతువ్రాసె భాగవతవాణిని పోతన నాడు నందునన్
(శంకరాభరణం బ్లాగు లో18-09-2011 నాటి సమస్యా పూరణ-464లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
పదములకద్ది , పద్దియముపద్దియమందునపంచదారయున్
వదులుతువ్రాసె భాగవతవాణిని పోతన నాడు నందునన్
పదపదమందు శోభిలును భారతి పాదవిభూషణ ధ్వనుల్!!!
ముదమున నందబాలకుని ముగ్ధమనోహర బాల్యలీలలన్
ReplyDeleteమృదుల మనోజ్ఞ భావముల మించెడు పద్యవిశిష్ట శైలిసం
పదల రచించె పోతన యపారపవిత్రగుణాత్మకమ్ముగా
పదపదమందు శోభిలును భారతి పాద విభూషణ ధ్వనుల్.