ధరల దించెడు మంత్రపు దండమేది
లేదు, వృద్ది రేటును బెంచు లెక్క లన్ని
రోజు గణియింతు మనిజెప్పు రాజకీయ
పండితునిజూచి నవ్వెను పామరుండు !!!
(శంకరాభరణం బ్లాగు లో10-09-2011 నాటి సమస్యా పూరణ-454లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

విద్య రాదంచు నావికు వెక్కిరించె
ReplyDeleteఇంతలో పడవ మునుగంగ నేమి సేతు
ఈత రాదంచు భయపడ నీసడించి
పండితుని జూచి నవ్వెను పామరుండు.
కమనీయం గారూ నమస్కారం ,మీ పూరణ చాలా బాగుంది .
ReplyDelete