జనగణముల ఘనమనమున
గణనాథా గురియజేయు కరుణామృతమున్
అణుమాత్రమైన, సద్గుణ
(శంకరాభరణం బ్లాగు లో01-09-2011 నాటి సమస్యా పూరణ-445లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
గణనాథా గురియజేయు కరుణామృతమున్
అణుమాత్రమైన, సద్గుణ
గణనాయకసుత! వినాయకా! వందనముల్!
(శంకరాభరణం బ్లాగు లో01-09-2011 నాటి సమస్యా పూరణ-445లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment