ఫణిభూషణుసుతుగన జని
మణికుండలభూషితయగు మానిని మృదుభా
షిణిదీపముపైబడ చెవి
మణి ముట్టఁగఁ జేయి గాలెమహిళామణికిన్!!!
(శంకరాభరణం బ్లాగు లో14-09-2011 నాటి సమస్యా పూరణ-459లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment