నవరసములన నివియని నళినిజెప్పె
చేరె నవరసమ్ములలోననీరసమ్ము,
చింత , మిరియాల రసములు, చెఱుకు రసము,
నిమ్మరసమును,ద్రాక్ష, దానిమ్మ రసము,
పాద రసమును, మామిడి పళ్ళ రసము.
(శంకరాభరణం బ్లాగు లో28-08-2011 నాటి సమస్యా పూరణ-440లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment