విశ్వ కప్పును గెలిచిన వీరు లకట
ఓడనేల? పయిన్ నడయాడ దొడగె
నేమొ గతజయ గర్వమ్ము,టీముకిపుడు
జబ్బుతొలగి ,నేడువిజయ మబ్బునేమొ !!!
(శంకరాభరణం బ్లాగు లో03-09-2011 నాటి సమస్యా పూరణ-447లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

శాస్త్రవిజ్ఞానమెంత యాశ్చర్యకరము
ReplyDeleteపరిఢవిల్లెను నూతన ప్రక్రియలను
అంబుధిని తేలియాడుచు నద్భుతముగ
ఓడ నేలపయిన్ నడయాడదొడగె.
కమనీయం గారూ ,అత్యుత్తమపూరణ మీది.
ReplyDelete