గాలి గాలి జేసి గనులన్ని కాజేసి
కోట్లు కొల్ల గొట్టి కోట గట్ట
బీట వారె రాచకోట,వీచెనెదురు
గాలి,కబురు లిపుడు గణన కెక్కె!!!
(శంకరాభరణం బ్లాగు లో06-09-2011 నాటి సమస్యా పూరణ-450లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment