కాలముకలిసి రాకవర్షాలు లేని
వానకాలమ్ము వచ్చిన,వైద్యు డేడ్చె,
యేడ్చె రైతన్న, జనులెల్ల యేడ్చిరకట
యెట్లు గడచును జీవించుటెట్లుననుచు !!!
(శంకరాభరణం బ్లాగు లో27-08-2011 నాటి సమస్యా పూరణ-439లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:
Post a Comment