దొడ్డ మనసుతో ,దొరికిన బిడ్డ నైన
గొడ్డు రాలైన తల్లికి గొడుకు మ్రొక్కె !!!
(శంకరాభరణం బ్లాగు లో12-09-2011 నాటి చమత్కార పద్యాలు -126లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
నాదరముతోడ ప్రేమతో హాయిగూర్చి
బెంచి పోషించి మమతను పంచినట్టి గొడ్డు రాలైన తల్లికి గొడుకు మ్రొక్కె !!!
(శంకరాభరణం బ్లాగు లో12-09-2011 నాటి చమత్కార పద్యాలు -126లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)
No comments:
Post a Comment